పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి అటవి అనే పదం యొక్క అర్థం.

అటవి   నామవాచకం

అర్థం : దట్టమైన చెట్లపొదలతో క్రూరమృగాలతో ఉండే స్థలం

ఉదాహరణ : పురాతన కాలంలో ఋషులు-మునులు అడవిలో నివాసం ఉండేవారు.

పర్యాయపదాలు : అడవి, అరణ్యం, కాన


ఇతర భాషల్లోకి అనువాదం :

वह स्थान जहाँ बहुत दूर तक पेड़-पौधे, झाड़ियाँ आदि अपने आप उगी हों।

पुरातन काल में ऋषि-मुनि जंगलों में निवास करते थे।
अटवी, अरण्य, अरण्यक, अरन, अरन्य, आरन, उजाड़, उजार, कानन, जंगल, त्रस, दाव, द्रुमालय, बन, बयाबान, बियाबान, बियावान, माल, वन, वादी, विपिन, समज

Land that is covered with trees and shrubs.

forest, timber, timberland, woodland

అర్థం : వేటాడే స్థలం

ఉదాహరణ : పూర్వం రాజ- మహరాజులు వేటాడడానికి అడవికి వెళ్ళే వారు.

పర్యాయపదాలు : అడవి, అరణ్యం, కాన, కాననం, వనం


ఇతర భాషల్లోకి అనువాదం :

वह स्थान जहाँ शिकार किया जाता है।

पहले के राजा-महाराजा शिकार करने के लिए आखेट वन जाया करते थे।
आखेट वन, आखेट स्थल, मृग कानन, मृगया क्षेत्र, शिकारगाह

An area in which game is hunted.

hunting ground

అటవి   విశేషణం

అర్థం : ఊరికి బయట తమంతకు తాముగా ఉద్భవించేవి.

ఉదాహరణ : మా తోటలో అడవి మొక్కలను పెంచుతున్నాము.

పర్యాయపదాలు : అడవి


ఇతర భాషల్లోకి అనువాదం :

अपने-आप उगने वाला।

मेरे खेत में जंगली पौधे उग आये हैं।
आरण्यक, जंगली