పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి అచ్చు అనే పదం యొక్క అర్థం.

అచ్చు   నామవాచకం

అర్థం : ఫలానా వస్తువు అని తెలియచేయుటకు ఉపయోగించే సంకేతం.

ఉదాహరణ : మా అమ్మ కృష్ణజయంతి రోజున ఇంటిముందు కృష్ణుడి యొక్క పాదాల గుర్తును వేసింది.

పర్యాయపదాలు : ఆనవాలు, గుర్తు, గుఱుతు, చిహ్నం, నిశాని, ముద్ర


ఇతర భాషల్లోకి అనువాదం :

अपने आप बना हुआ या किसी चीज़ के संपर्क, संघर्ष या दाब से पड़ा हुआ या डाला हुआ चिन्ह।

रेगिस्तान में जगह-जगह ऊँट के पैरों के निशान नज़र आ रहे थे।
चिन्ह, चिह्न, छाप, निशान

A concavity in a surface produced by pressing.

He left the impression of his fingers in the soft mud.
depression, impression, imprint

అర్థం : కాగితము, వస్త్రములు మొదలగు వాటిపై వేసే లేక వ్రాయబడిన అక్షరాలు,చిత్రాలు మొదలగు చిహ్నాలు

ఉదాహరణ : ఈ చీరపై ఓడ యొక్క గుర్తు ఉంది.

పర్యాయపదాలు : గుర్తు, నిశాని, ముద్ర


ఇతర భాషల్లోకి అనువాదం :

काग़ज़,कपड़े आदि पर ढले, खुदे या लिखे हुए अक्षरों, चित्रों आदि के चिन्ह।

इस साड़ी पर जहाज के छाप हैं।
छप्पा, छाप, छापा

A picture or design printed from an engraving.

print

అర్థం : చెక్క లేదా రబ్బరు మొదలైనవాటితో ఆకృతి దానిపై మూద్రించుటకు ఉపయోగిస్తారు

ఉదాహరణ : పనివాడు ముద్రద్దిమ్మతో బట్టలపై రకరకాల అచ్చులు వేస్తున్నాడు.

పర్యాయపదాలు : నమూనా, ముద్ర, ముద్రద్దిమ్మ, మూసా


ఇతర భాషల్లోకి అనువాదం :

लकड़ी या धातु आदि का वह खंड जिसपर कोई आकृति या बेल-बूटे आदि खुदे हों और उसे किसी दूसरी वस्तु पर रखकर दबाने से उसमें खुदी आकृति उतर या बन जाए।

मजदूर ठप्पे से कपड़ों पर तरह-तरह की छाप बना रहा है।
छापा, ठप्पा, थापा

A block or die used to imprint a mark or design.

stamp

అర్థం : ముద్రించుపని.

ఉదాహరణ : ఇంకా మీ పుస్తకము యొక్క ముద్రణ పూర్తి అవలేదు.

పర్యాయపదాలు : ముద్రణ


ఇతర భాషల్లోకి అనువాదం :

छापने का काम।

अभी आपकी पुस्तक की छपाई शुरु नहीं हुई है।
छपाई, मुद्रण

Reproduction by applying ink to paper as for publication.

printing, printing process

అర్థం : వేడిచేసిన లోహంతో కాల్చిన వాత వలన ఏర్పడిన గుర్తు

ఉదాహరణ : గుర్రం వీపుపై ఉన్న కాల్చిన ముద్ర స్పష్టంగా కనిపిస్తున్నది.

పర్యాయపదాలు : కాల్చిన గుర్తు, కాల్చినముద్ర, ముద్ర


ఇతర భాషల్లోకి అనువాదం :

गरम धातु आदि के दागने से बना चिह्न।

घोड़े की पीठ का गुल स्पष्ट दिखाई पड़ रहा है।
गुल

అర్థం : ఏదైన వస్తువు అని తెలియచేయుటకు ఉపయోగపడేది.

ఉదాహరణ : మనం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు రోడ్డు యొక్క చిహ్నాలను పాటించాలి.

పర్యాయపదాలు : గుర్తు, గుఱుతు, చిన్నె, చిహ్నం, టెక్కెం, నిశాని, పతాక, ముద్ర, సంకేతం


ఇతర భాషల్లోకి అనువాదం :

दिखाई देने या समझ में आने वाला ऐसा लक्षण, जिससे कोई चीज़ पहचानी जा सके या किसी बात का कुछ प्रमाण मिले।

रेडक्रास चिकित्सा क्षेत्र का एक महत्वपूर्ण चिह्न है।
अर्जुन ने उपलक्ष्य को देखकर लक्ष्य -वेधन किया था।
बारिश खुलने का कोई संकेत नहीं है।
अलामत, आसार, इंग, इङ्ग, उपलक्ष, उपलक्ष्य, केतु, चिन्ह, चिह्न, निशान, प्रतीक, प्रतीक चिन्ह, प्रतीक चिह्न, संकेत, सङ्केत

A perceptible indication of something not immediately apparent (as a visible clue that something has happened).

He showed signs of strain.
They welcomed the signs of spring.
mark, sign

అర్థం : అక్షరాలు, చిహ్నం, పేరు మొదలైనవి ముద్రించేది

ఉదాహరణ : ప్రధానాధ్యాపకుడు తన పేరుతో ఒక ముద్ర తయారుచేయించాడు

పర్యాయపదాలు : ముద్ర, సీలు, స్టాంపు


ఇతర భాషల్లోకి అనువాదం :

अक्षर, चिह्न, नाम आदि की छाप लेने या उन्हें दबाकर अंकित करने का ठप्पा।

प्रधानाचार्य ने अपने नाम की एक मुहर बनवाई।
अंकक, इस्टाम, छापा, ठप्पा, नक़्श, नक्श, मुद्रा, मुहर, मोहर, सील, स्टांप, स्टाम्प, स्टैंप, स्टैम्प

A block or die used to imprint a mark or design.

stamp

అచ్చు   విశేషణం

అర్థం : రూపము ఆకారము ఒకే విధంగా ఉండుట.

ఉదాహరణ : అతను మూడు ప్రతిరూపాలను కొన్నాడు.

పర్యాయపదాలు : చాయ, నీడ, ప్రతికృతి, ప్రతిచాయ, ప్రతిబింబం, ప్రతిమ, ప్రతిమానం, ప్రతిరూపం, బింబం, సమరూపం


ఇతర భాషల్లోకి అనువాదం :

जो किसी का प्रतिरूप हो या जो रूप, आकार आदि में एक जैसा हो।

उसने तीन प्रतिरूपी मूर्तियाँ खरीदी।
अनुरूपी, प्रतिरूपी, समरूपी