పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి అందుకొను అనే పదం యొక్క అర్థం.

అందుకొను   క్రియ

అర్థం : ఎక్కడికైనా వెళ్ళవలసి వచ్చినపుడు ఏదైనా వాహనాన్ని లేదా రహదారిని ఉపయోగించుకోవడం

ఉదాహరణ : ముంబాయి వెళ్ళడానికి నేను పదింటికి రైలు అందుకున్నానుమేము అక్కడికి వెళ్ళడానికి ఒక రిక్ష పట్టుకున్నాము

పర్యాయపదాలు : పట్టుకొను


ఇతర భాషల్లోకి అనువాదం :

कहीं जाने के लिए किसी वाहन या रास्ते का उपयोग करना।

मुम्बई जाने के लिए मैंने दस बजे की ट्रेन पकड़ी।
हमने वहाँ जाने के लिए एक रिक्शा लिया।
पकड़ना, लेना

Travel or go by means of a certain kind of transportation, or a certain route.

He takes the bus to work.
She takes Route 1 to Newark.
take

అర్థం : ఎక్కడికైన వెళ్లాలనుకొన్నప్పుడు ఆ వాహనంలో ప్రయాణించడం

ఉదాహరణ : దూరం పోయే కారణంగా నేను పదిగంటలు బస్సును పట్టుకోలేకపోయాను.

పర్యాయపదాలు : చేరుకొను, పట్టుకొను

అర్థం : ఏదేని వస్తువును ఏదేని అంగముతో తడుముట.

ఉదాహరణ : శ్యామ్ ప్రతి రోజు తమ అమ్మనాన్నల యొక్క చరణాలను తాకి ఆశీర్వాదము తీసుకుంటాడు.

పర్యాయపదాలు : అంటు, అంటుకొను, తగులు, తట్టు, తడవు, తాకు, ముట్టు, ముట్టుకొను, సోకు, స్పర్శించు, స్పృశించు, హత్తు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी वस्तु से अपना कोई अंग सटाना या लगाना।

श्याम प्रतिदिन अपने माता-पिता के चरण छूता है।
छूना, परसना, स्पर्श करना

Make physical contact with, come in contact with.

Touch the stone for good luck.
She never touched her husband.
touch