పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి అంతర్జాల పదమాలిక శబ్ధవైజయంతి అనే పదం యొక్క అర్థం.

అర్థం : పదాలు, వాటి అర్థాలు వాటి మధ్యగల సంబంధాలను గురించి తెలియజేసే కంప్యూటరీకరణ చేయబడిన ఒక విశిష్ట శబ్ధకోశం లేదా నిఘంటువు

ఉదాహరణ : హిందీశబ్ధతంత్ర నిఘంటు నిర్మాణం ఐ.ఐ.టి బాంబే లో ఆచార్యులుగా పనిచెస్తున్న ఆచార్య పుష్పక్ భట్టాచార్య గారి పర్యవేక్షణలో కొనసాగుతున్నది.

పర్యాయపదాలు : పదమాలిక, శబ్ధతంత్రం


ఇతర భాషల్లోకి అనువాదం :

शब्द और शब्दों के अर्थ में उचित संबंध बतानेवाला एक विशेष कम्प्यूटरीकृत शब्दकोश।

हिन्दी शब्दतंत्र का निर्माण भारतीय प्रौद्योगिकी संस्थान बाम्बे में प्राध्यापक पुष्पक भट्टाचार्य की देख-रेख में चल रहा है।
शब्द-तंत्र, शब्द-तन्त्र, शब्द-वैजयन्ती, शब्दतंत्र, शब्दतन्त्र

Any of the machine-readable lexical databases modeled after the Princeton WordNet.

wordnet