పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి అంగుళం అనే పదం యొక్క అర్థం.

అంగుళం   నామవాచకం

అర్థం : 112 భాగం కలిగిన కొలత

ఉదాహరణ : రాముడు ఒక సంవత్సరములో నాలుగు అంగుళాల పొడవు పెరిగాడు.


ఇతర భాషల్లోకి అనువాదం :

एक नाप जो उँगली की चौड़ाई के बराबर होता है।

राम का कद एक साल में चार अंगुल बढ़ गया।
अंगुल, आँगुर, आँगुल

The length of breadth of a finger used as a linear measure.

digit, finger, finger's breadth, fingerbreadth

అర్థం : వేళ్ళలో పోట్టిగా లావుగా ఉండేది

ఉదాహరణ : ఏకలవ్వ్యుడు గురు దక్షిణగా ద్రోణాచార్యుడికి తన బోటనవేలును ఇచ్చాడు.

పర్యాయపదాలు : అంగుటం, ఉంగుటం, పెద్దవ్రేలు, పెనువ్రేలు, బొట్టనవ్రేలు, బోటన వేలు, వృద్ధాంగుళి


ఇతర భాషల్లోకి అనువాదం :

हाथ या पैर के किनारे की सबसे मोटी उँगली।

एकलव्य ने गुरु दक्षिणा में द्रोणाचार्य को अपने हाथ का अँगूठा काट कर दे दिया।
अँगूठा, अंगुष्ठ, अंगूठा

The thick short innermost digit of the forelimb.

pollex, thumb

అర్థం : చేతికి కాళ్ళకు ఉండేవి. పట్టుకోవడానికి ఉపయోగపడేవి

ఉదాహరణ : అతని కుడి చేతికి ఆరు వేళ్ళు ఉన్నాయి

పర్యాయపదాలు : అంగుటం, అంగుళి, కరశాఖ, దిధీతి, వేలు, హస్తాగ్రం


ఇతర భాషల్లోకి అనువాదం :

हथेली या पैर के आगे निकले हुए अवयव जो सामान्यतः पाँच होते हैं।

उसके दाहिने हाथ में छह उँगलियाँ हैं।
अँगुरिया, अँगुली, अंगुल, अंगुली, अंगुश्त, अग्रु, आँगुर, आँगुरी, आँगुल, उँगल, उँगली, उंगल़, उंगली

A finger or toe in human beings or corresponding body part in other vertebrates.

dactyl, digit