অর্থ : కొన్ని పాములు ఆకు ఆకారంలో పడగ విప్పుతాయి
উদাহরণ :
పాము నాధస్వర శబ్దం విని తన పడగ విప్పి నాట్యం చేస్తుంది.
অন্যান্য ভাষায় অনুবাদ :
Any body part visible externally.
external body partঅর্থ : హిమాలయంలో నివసించే ఒక ప్రాచీన జాతి శివుడి మెడలో వుంటుంది
উদাহরণ :
హిమాలయంలో నాగులు నివాసం వుంటాయి.
সমার্থক : నాగజాతి, నాగులు, పాములు, సర్పము
অন্যান্য ভাষায় অনুবাদ :
(Hinduism) a Hindu caste or distinctive social group of which there are thousands throughout India. A special characteristic is often the exclusive occupation of its male members (such as barber or potter).
jatiঅর্থ : సన్నగా మరియు పొడవుగా ఉండి నేల మీదా ప్రాకే విషంగల ప్రాణి.
উদাহরণ :
సుమారుగా ఐఐటీ బొంబాయి లో కొన్ని రకాల విషాపూరిత పాములు ప్రాకడం గమనిస్తూ ఉంటాం.
সমার্থক : అధిజిహ్వం, కంచుకి, కంచుకిఅగం, కద్రూజం, కాకోలం, కుండలి, కుహనం, గాడుపుమేపరి, గూఢపాదం, చక్రధరం, తుట్టెపురుగు, దీర్ఘరసనం, పడగధారి, పన్నగం, పాము, పుట్టపురుగు, బుసపుర్వు, బేకబుక్కు, భుజంగం, భుజంగమం, భుజగం, భోగి, లతాజిహ్వం, విషధరం, విషారం, విషాస్యం, విసదారి, వీనులకంటి, శయం, శృతికటం, సర్పం, సీదరం, హరిభుక్కు, హలహలం, హీరం
অন্যান্য ভাষায় অনুবাদ :
सरीसृप वर्ग का एक रेंगने वाला पतला और लंबा जीव जिसकी कई जातियाँ पायी जाती हैं।
प्रायः आई आई टी बॉम्बे में कई तरह के ज़हरीले साँप रेंगते हुए देखे जा सकते हैं।