অর্থ : భూమి మీద రాళ్ళతో నిండిన ఎతైన ప్రదేశం
উদাহরণ :
హిమాయపర్వతం భారతదేశానికి ఉత్తర దిక్కులో ఉంది.
সমার্থক : అచలం, అద్రి, అవనీధరం, అహర్యం, ఇలాధరం, ఉర్వీధరం, కొండ, గిరి, గుబ్బలి, జీమూతం, దుర్గమం, ధరం, ధరణీధ్రం, నేలతాలుపు, పుడమితాల్పు, భూధరం, మల, మహీధరం, వసుధాధరం, శృంగి, శైలం
অন্যান্য ভাষায় অনুবাদ :
भूमि का बहुत ऊँचा, ऊबड़-खाबड़ और प्रायः पथरीला प्राकृतिक भाग।
हिमालय पर्वत भारत के उत्तर में है।অর্থ : ఎత్తైన కొండలు
উদাহরণ :
రేలు పర్వతశ్రేణి మధ్యలో నుండి వెళ్ళడానికి అందుబాటులో ఉంది.
সমার্থক : శృంఖలం
অন্যান্য ভাষায় অনুবাদ :
एक सीध में बहुत दूर तक चले-चलने वाले पर्वत या पहाड़।
रेल पर्वत श्रेणी के बीच से होकर गुज़र रही है।A series of hills or mountains.
The valley was between two ranges of hills.