অর্থ : రోగాలను తెలుసుకోవడానికి చేసే పని.
উদাহরণ :
ఈ రోగిని పరీక్షించి ఒక పెద్ద చికిత్స చేయాల్సివుంది.
অন্যান্য ভাষায় অনুবাদ :
A thorough physical examination. Includes a variety of tests depending on the age and sex and health of the person.
checkup, health check, medical, medical checkup, medical exam, medical examinationঅর্থ : వ్యక్తి యొక్క యోగ్యతని, జ్ఞానాన్ని తెలుసుకోవడానికి ప్రశ్నల రూపంలో చేయుపని.
উদাহরণ :
రామ్ పదోవతరగతి పరీక్ష ఉత్తీర్ణత కొరకు కష్టపడ్డాడు.
সমার্থক : పరీక్ష
অন্যান্য ভাষায় অনুবাদ :
The act of giving students or candidates a test (as by questions) to determine what they know or have learned.
examination, testing