অর্থ : ఖాలీ లేకుండా చేయడం
উদাহরণ :
కూలివాడు దారి పక్కన గుంటను నింపుతున్నాడు
সমার্থক : అంతంచేయు, పూర్తిచేయు, సంపూర్ణంచేయు, సమాప్తంచేయు
অন্যান্য ভাষায় অনুবাদ :
खाली जगह को पूर्ण करने के लिए उसमें कोई वस्तु आदि डालना।
मजदूर सड़क के किनारे का गड्ढा भर रहा है।অর্থ : పూర్తిగా వుండటం
উদাহরণ :
ఆకాశం నక్షత్రాలతో నిండివుంది.
সমার্থক : పరిపూర్ణంగావుండే
অন্যান্য ভাষায় অনুবাদ :
অর্থ : పాత్రల్లో ఉపయోగార్ధమై అందులో నీళ్ళను పట్టి ఉంచడం
উদাহরণ :
అమ్మ కుండలో సుమారు ఇరవై నాలుగు గంటలు నీళ్ళు నింపుతుంది
অন্যান্য ভাষায় অনুবাদ :
बर्तनों को उपयोग में लाने से पूर्व उसमें पानी भरकर रखना।
माँ घड़े को कम-से-कम चौबीस घंटे अँबासती हैं।অর্থ : సంచిలో ఎక్కువ సమానల్ను పెట్టడం
উদাহরণ :
అతను అన్ని సామాన్లను ఒక గోతం సంచిలో కూరాడు
সমার্থক : కూరు
অন্যান্য ভাষায় অনুবাদ :
অর্থ : వెలితి లేకుండా చేయడం
উদাহরণ :
అతడు గాలి గుమ్మటంలో ఎక్కువ గాలి నింపుతున్నాడు.
অন্যান্য ভাষায় অনুবাদ :
किसी वस्तु के भीतर के भाग का हवा, तरल पदार्थ आदि के भर जाने से अधिक फैल जाना या बढ़ जाना।
यह गुब्बारा बहुत फूलता है।অর্থ : ఏదైనా వస్తువు యొక్క ఖాళీ స్థానం ఏదైనా పదార్ధంతో సంపూర్ణమవడం
উদাহরণ :
వర్షపు నీటితో చెరువు నిండింది
অন্যান্য ভাষায় অনুবাদ :
किसी वस्तु आदि के खाली स्थान का किसी और पदार्थ के आने से पूर्ण होना।
वर्षा के पानी से तलाब भर गया।অর্থ : సంచులలో సరుకును ఇతరులతో వేయించడం
উদাহরণ :
రైతు తన భార్య గోతంసంచిలో ధాన్యాన్ని నింపుతుంది
অন্যান্য ভাষায় অনুবাদ :