অর্থ : ఎవరైతే నేరం చేస్తారో
উদাহরণ :
అపరాధియైన వ్యక్తికి శిక్ష వేయాలని కోరుకుంటున్నారు.
সমার্থক : అపరాధకుడైన, దూషకుడైన, దోషకారియైన, నేరస్థుడైన
অন্যান্য ভাষায় অনুবাদ :
Responsible for or chargeable with a reprehensible act.
Guilty of murder.অর্থ : మోసపు పనులు చేయువాడు.
উদাহরণ :
అతను పాపియైన వ్యక్తి, ఎందుకంటే ఎప్పుడూ చెడుపనులు చేస్తూవుంటాడు.
সমার্থক : దుస్కర్ముడైన, పాపాత్ముడైన, పాపియైన, పాపిష్టిగల
অন্যান্য ভাষায় অনুবাদ :
অর্থ : పాపాలు చేసేవాడు
উদাহরণ :
ధర్మ గ్రంధాలలో వర్ణించబడినదేమంటే అప్పుడప్పుడూ భూమిపైన పాపం ఎక్కువ అవుతుంది. అప్పుడప్పుడు దేవుడు అవతారమెత్తి పాపంచేసిన వ్యక్తులను సంహరిస్తాడు
সমার্থক : అధర్మాత్ముడైన, నీచుడైన, పతితుడు, పాపకర్ముడైన, పాపాత్ముడైన, పాపి
অন্যান্য ভাষায় অনুবাদ :
जो पाप करता हो या पाप करने वाला।
धार्मिक ग्रंथों में वर्णित है कि जब-जब पृथ्वी पर पाप बढ़ता है,तब-तब प्रभु अवतार लेकर पापी व्यक्तियों का संहार कर देते हैं।