অর্থ : వేగంగా పరుగెత్తివచ్చి గాలిలో ఎగిరి ఒక్కసారిగా కిందపడడం.
উদাহরণ :
పిల్లలు ఇసుకలో దూకుతున్నారు.
সমার্থক : కుప్పిగంతులువేయు, గంతులేయు, గెంతు, దూకు
অন্যান্য ভাষায় অনুবাদ :
অর্থ : అకస్మాత్తుగా మధ్యలో రావడం
উদাহরণ :
తండ్రి కొడుకుల గొడవలో నువ్వు ఎందుకు దూరావు.
সমার্থক : అడ్డగించుట, ఎగిరిపడుట, దాటుట
অন্যান্য ভাষায় অনুবাদ :
अनावश्यक रूप से बीच में बोलना या हस्तक्षेप करना।
बाप बेटे की लड़ाई में तुम टाँग मत अड़ाओ।অর্থ : గెంతడం
উদাহরণ :
అశ్వాశాలలో బంధించి ఉన్న గుర్రందూకింది
সমার্থক : దూకు
অন্যান্য ভাষায় অনুবাদ :
অর্থ : ఒక చోటి నుండి మరొక చోటికి కుప్పిగంతులేయుట.
উদাহরণ :
కాలువను దాటుటకు అతను ఒక్క సారిగా దుమికాడు.
সমার্থক : ఎగురు, కుప్పించు, కుప్పిగంతుకొను, గెంతు, చిందాడు, దాటు, దాటుకొను, దూకు, పరిలంఘించు, లంఘించు, వింగడించు, విల్లంఘించు
অর্থ : అత్యానందంతో పొంగి ఎగురుట
উদাহরণ :
మనవడిని పొందిన ఆనందంలో అవ్వ ఎగిరిగంతులేసింది
সমার্থক : ఎగిరిగంతులేయు, ఎగురు, గెంతు
অন্যান্য ভাষায় অনুবাদ :
हर्ष या उमंग से फूले न समाना।
पोता पाने की खुशी में दादी फुदक रही हैं।