পৃষ্ঠার ঠিকানা কপি করুন টুইটারে শেয়ার করুন হোয়াটসঅ্যাপে শেয়ার করুন ফেসবুকে শেয়ার করুন
এটা গুগল প্লে তে পাবেন
తెలుగు অভিধান থেকে జగడమాడు শব্দের অর্থ এবং উদাহরণ সমার্থক শব্দ এবং বিপরীতশব্দ সহ।

జగడమాడు   నామవాచకం

অর্থ : ఇద్దరి వ్యక్తుల మధ్య జరిగే వాదన

উদাহরণ : మీరిద్దరి గొడవలవల్ల విసుగువస్తుందని రాము తన ఇద్దరి పిల్లలను మందలించేటప్పుడు చెప్పాడు.

সমার্থক : కొట్లాడు, గొడవ, గొడవపడు, దెబ్బలాడు, పోట్లాట


অন্যান্য ভাষায় অনুবাদ :

नित्य या बराबर होती रहने वाली कहा-सुनी या झगड़ा।

रामू ने अपने दोनों बच्चों को डाँटते हुए कहा कि मैं तुम दोनों की दाँता-किटकिट से तंग आ चुका हूँ।
दाँता-किटकिट, दाँता-किलकिल, दाँताकिटकिट, दाँताकिलकिल, दांता-किटकिट, दांता-किलकिल, दांताकिटकिट, दांताकिलकिल

జగడమాడు   క్రియ

অর্থ : గెలవడానికి శ్రమించడం

উদাহরণ : ఆట_ఆటల్లో పిల్లలు పరస్పరం పోరాడుతుంటారు

সমার্থক : ఏటులాడు, కలహ్హించు, కాటులాడు, కీచులాడు, కొట్టుకొను, కొట్లాడు, క్రొమ్ములాడు, గ్రుద్దులాడు, చండించు, చలపోరు, జగడించు, తగవులాడు, పోరాడు


অন্যান্য ভাষায় অনুবাদ :

किसी व्यक्ति से लड़ने या विवाद करने के लिए दृढ़तापूर्वक उससे जूझना या सवाल-जवाब करना।

खेल-खेल में बच्चे आपस में भिड़ गए।
भिड़ना

অর্থ : ఇరు ప్రత్యర్ధి వర్గాలు తలపడటం

উদাহরণ : చాలా మంది ఆటగాళ్లు గాయంతో యుద్ధం చేస్తున్నారు.

সমার্থক : కలహంచేయు, కొట్లాడుకొను, దందడిచేయు, దొమ్మిచేయు, పోరుపెట్టుకొను, యుద్ధంచేయు, సంగ్రామంచేయు, సమరంచేయు