অর্থ : మనస్సులోని మాటలను బయటకు చెప్పుట.
উদাহরণ :
అతను తన అభిప్రాయాలను వెల్లడి చేశాడు.
সমার্থক : ప్రకటించు, బయలుపరుచు, బైటపెట్టు, వెల్లడిచేయు, వ్యక్తపరుచు
অন্যান্য ভাষায় অনুবাদ :
किसी बात आदि को व्यक्त करना।
उसने अपने विचारों को अभिव्यक्त किया।অর্থ : ఒక సందేశంను అందరికి తెలియజేయమని ఒక వ్యక్తి ద్వారా పంపే సందేశం
উদাহরণ :
రాజు రాజకుమారీ స్వయంవరంను దండోరా వేయించాడు.
অন্যান্য ভাষায় অনুবাদ :
অর্থ : ఏదేని విషయము లేక మాటను అనేక మంది ముందుకు తీసుకురావడం.
উদাহরণ :
కంపెనీలు దూరదర్శన్ మొదలగువాటి ద్వారా తమ అనేక ఉత్పాదనలను ప్రచారంచేస్తున్నారు.
সমার্থক : ప్రకటన, ప్రచారం, వెల్లడి
অন্যান্য ভাষায় অনুবাদ :
A public promotion of some product or service.
ad, advert, advertisement, advertising, advertizement, advertizingঅর্থ : ధరలు మొదలైన ప్రజలకు బహిరంగంగా తెలపడం
উদাহরণ :
ప్రభుత్వం పదవ తేది వరకు ఉచిత శిక్షణ ఇస్తుందని ప్రకటన చేసింది
সমার্থক : ప్రకటన
অন্যান্য ভাষায় অনুবাদ :
A formal public statement.
The government made an announcement about changes in the drug war.অর্থ : అందరికీ తెలిసేలా చేయడం.
উদাহরণ :
“ఎన్నికలకు ముందు గ్రామంలో పద్ధతి ప్రకారం ప్రచారం చేస్తున్నాడు.
সমার্থক : ప్రచారం
অন্যান্য ভাষায় অনুবাদ :
किसी सिद्धांत, मत या विचारों का संगठित रूप से प्रचार करने वाला व्यक्ति।
चुनाव से पूर्व अधिप्रचारक गाँवों का दौरा कर रहे हैं।A person who disseminates messages calculated to assist some cause or some government.
propagandist