অর্থ : కోపంగా అరవడం.
উদাহরণ :
నాన్న గద్దింపుతో దుఃఖపడి రామ్ ఇంటిని విడిచి వెళ్ళిపోయాడు.
সমার্থক : అదిలించు, కసురుకొను, కోప్పడు, గదమాయించు, గద్దింపు, చివాట్లుపెట్టు, దట్టించు, మందలించు
অন্যান্য ভাষায় অনুবাদ :
An act or expression of criticism and censure.
He had to take the rebuke with a smile on his face.অর্থ : అదిలించినట్లు మాట్లాడటం.
উদাহরণ :
ఒక అబ్బాయి మా చిన్నతమ్మున్ని బెదిరిస్తున్నాడు.
সমার্থক : బెదరించు, భయపెట్టుఅదరించు
অন্যান্য ভাষায় অনুবাদ :
অর্থ : గట్టిగా అరచి భయపెట్టుట.
উদাহরণ :
అతను ఒక అమాయకున్ని గదురుకున్నాడు.
সমার্থক : గట్టిగా అరచు, గదిరించు, గదురుకొను, భయపెట్టు
অন্যান্য ভাষায় অনুবাদ :
क्रोधपूर्वक जोर से कोई कड़ी बात कहना।
वह एक भोले आदमी को डाँट रहा था।অর্থ : ఇతరులకు భయం కలుగునట్లు చేయుట
উদাহরণ :
బందిపోట్లు బాంబును పేల్చి గ్రామస్తులను భయపెట్టారు.
সমার্থক : అదిరించు, కంపింపజేయు, బెదిరించు, భయపెట్టు, భీతిపెట్టు
অন্যান্য ভাষায় অনুবাদ :