অর্থ : అపరాధులను, ఖైదీలను బంధించి ఉంచే ప్రదేశం
উদাহরণ :
దొంగతనం నేరం మీద అతడు జైలు గాలి పీలుస్తున్నాడు.
সমার্থক : ఆకయిల్లు, కటకటకాలు, కారయిల్లు, కారాగారం, కారాగారగృహం, కారాగారావాసం, కృష్ణజన్మస్థానం, గండారు, చారకం, చెరసాల, చెఱ, జైలు, బందిఖానా, బందిగం, బందీగృహం, బుయ్యారం, బొక్క
অন্যান্য ভাষায় অনুবাদ :
A correctional institution where persons are confined while on trial or for punishment.
prison, prison houseঅর্থ : రాజనీతి అనుసారంగా తప్పు చేసినప్పుడు కారాగారంలో ఉంచే వ్యక్తి
উদাহরণ :
అతను మూడు సంవత్సరాలు ఖైదుగా ఉన్నాడు
সমার্থক : ఖైదీ
অর্থ : జైలు శిక్ష అనుభవించేవాడు
উদাহরণ :
పండిత్ జవహార్‍లాల్ నెహ్రూ తాను ఖైదుగా ఉన్న కాలంలో కూడా [సమానంగా రాస్తుండాం] అదేవిధంగా రాస్తున్నాడు.
সমার্থক : ఖైదీ
অন্যান্য ভাষায় অনুবাদ :
A state of being confined (usually for a short time).
His detention was politically motivated.