অর্থ : ఇంటికి నలువైపుల నుంచి వచ్చేటువంటి గాలి
উদাহরণ :
ఉదయాన్నే స్వచ్ఛమైన గాలిలో మెల్లగా నడవటం ఆరోగ్యానికి మంచిది.
সমার্থক : తేటైనగాలి, నిర్మలమైనగాలి, శుద్ధమైనగాలి, శుభ్రమైనగాలి, సొచ్చెమైనగాలి
অন্যান্য ভাষায় অনুবাদ :
घर की चार दीवारी से बाहर की हवा।
सुबह-सुबह खुली हवा में टहलना स्वास्थ्य के लिए अच्छा होता है।অর্থ : దూషితముకాని లేదా కలుషితము కాని వాయువు
উদাহরণ :
వాతావరణ కాలుష్యము వలన స్వచ్ఛమైనగాలి దొరకడము కష్టమైంది.
সমার্থক : నిర్మలమైన గాలి, పరిశుభ్రమైన గాలి, శుచియైన గాలి, శుద్ధమైన వాయువు, శుద్ధమైనగాలి, శుభ్రమైన గాలి
অন্যান্য ভাষায় অনুবাদ :
प्रदूषण रहित वायु।
बढ़ते हुए प्रदूषण के कारण शुद्ध हवा मिलना दुर्लभ हो गया है।