অর্থ : మట్టి మొదలైన వాటితో మనుష్య రూపంలో చేసిన ప్రతిరూపం.
উদাহরণ :
పిల్లలు బొమ్మలతో ఆడుకుంటున్నారు.
অন্যান্য ভাষায় অনুবাদ :
অর্থ : కొయ్య, గడ్డి, బట్టలు, మొదలగువానితో చేసిన ఆకారము.
উদাহরণ :
దశరా రోజు రావణుని బొమ్మ తగులబెడుతారు.
সমার্থক : దిష్టి బొమ్మ
অন্যান্য ভাষায় অনুবাদ :
लकड़ी, घास, कपड़े आदि का बना हुआ मनुष्य आदि का आकार।
दशहरे के दिन रावण का पुतला जलाया जाता है।A figure representing the human form.
dummyঅর্থ : ఒక వస్తువు యొక్క ప్రతిబింబం
উদাহরণ :
బొమ్మ యొక్క సహాయంతో చదువుపై పిల్లలకు తొందరగా తెలివి వస్తుంది.
সমার্থক : చిత్రం
অন্যান্য ভাষায় অনুবাদ :
Illustrations used to decorate or explain a text.
The dictionary had many pictures.অর্থ : రూపం ఎలా వుంటే అలా చేయడానికి ఉపయోగించే అచ్చు
উদাহরণ :
ఒక మూస ద్వారా అనేక విగ్రహాలను చేస్తున్నది.
অন্যান্য ভাষায় অনুবাদ :
किसी के अनुरूप ज्यों की त्यों बनी हुई मूर्ति।
एक साँचे से कई प्रतिमूर्तियाँ बनती हैं।অর্থ : కుంచె, రంగులు మొదలైన వాటితో వేసేది
উদাহরণ :
కళానికేతన్ లో మక్బూల్ ఫిదా హుస్సేన్ యొక్క చిత్ర ప్రదర్శన జరుగుతున్నది.
সমার্থক : చిత్రం
অন্যান্য ভাষায় অনুবাদ :
অর্থ : అది ఒక వస్తువు. దీనిలో ఏవ్వరివైన చిత్రములను ఉంచి గోడకు తగిలిస్తారు.
উদাহরণ :
ఆమె తన గదిలో మహాపురుషుల యొక్క పటములను తగిలించింది
অন্যান্য ভাষায় অনুবাদ :