অর্থ : విపరీత ఘటనలకు దారితీసే వేడి వస్తువు.
উদাহরণ :
“తుఫాకి మొదలైనవి విస్పోటకాలు.
সমার্থক : పేలుడు పదార్థాలు, విస్ఫోటకం
অন্যান্য ভাষায় অনুবাদ :
गरमी या आघात के कारण भभक उठने वाला पदार्थ।
बारूद आदि विस्फोटक हैं।A chemical substance that undergoes a rapid chemical change (with the production of gas) on being heated or struck.
explosiveঅর্থ : విస్ఫోటనం చెందే పెద్ద మందు గుండు
উদাহরণ :
బాంబు మానవ సమాజానికి చాలా హానికరం.
অন্যান্য ভাষায় অনুবাদ :
An explosive device fused to explode under specific conditions.
bombঅর্থ : బాంబులాగా చాలా ఎక్కువ శబ్ధం కలిగించే ఒకరకమైన టపాకాయ
উদাহরণ :
కోతులను తరమడానికి అతడు బాంబును పేల్చాడు.
সমার্থক : లక్ష్మీటపాసు, లక్ష్మీబాంబు
অন্যান্য ভাষায় অনুবাদ :
An explosive device fused to explode under specific conditions.
bombঅর্থ : నల్ల మందు నింపిన గుండు ఇది శత్రువులను చంపడానికి వీరిపై వేస్తారు
উদাহরণ :
సేన కోటను స్వాధీన పరచడానికి చాలా టన్నుల కొలది మందు గుండ్లను(బాంబులను) ఉపయోగించారు.
সমার্থক : నల్లమందుగుండు, బాంబుగుండు, మందుగుండు
অন্যান্য ভাষায় অনুবাদ :
लोहे, बारूद आदि का वह गोल पिंड जिसे प्रक्षेपास्त्रों में भरकर या हाथों से शत्रुओं पर फेंकते हैं।
सेना ने किले पर फतह पाने के लिए कई टन बारूद गोला ख़र्च किये।A small explosive bomb thrown by hand or fired from a missile.
grenade