অর্থ : -బస్సులో డబ్బులు వసూలు చేసే వ్యక్తి
উদাহরণ :
పరిచాలకుడు బస్సులో కూర్చొని ప్రయాణికులకు టికెట్ కొడుతున్నాడు.
অন্যান্য ভাষায় অনুবাদ :
The person who collects fares on a public conveyance.
conductorঅর্থ : ఏదేని పనిని చేయించేవాడు లేక సూచనలిచ్చువాడు.
উদাহরণ :
మా తాత ఈ కంపెనీకినిర్వాహకుడు.
সমার্থক : కార్యశీలుడు, నడిపించువాడు, నడుపువాడు, నిర్వాహకుడు, మేనేజరు, సంచాలకుడు, సంచాలనకర్త
অন্যান্য ভাষায় অনুবাদ :