অর্থ : చనిపోయిన
উদাহরণ :
మృతిచెందిన కొడుకుని చూసి బాలింతరాలు ఏడుస్తోంది.
সমার্থক : మృతిచెందిన
অন্যান্য ভাষায় অনুবাদ :
অর্থ : జీవములేకపోవడం.
উদাহরণ :
నిర్జీవమైన వస్తువులో చలనము ఉండదు.
সমার্থক : చనిపోయిన, చలనములేని, జీవంలేని, ప్రాణంలేని
অন্যান্য ভাষায় অনুবাদ :