పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి శుభ్రం చేసిన అనే పదం యొక్క అర్థం.

శుభ్రం చేసిన   విశేషణం

అర్థం : వస్తువును నీటితో బాగా కడగటం

ఉదాహరణ : తోమిన పాత్ర మెరుస్తోంది.

పర్యాయపదాలు : తోమిన


ఇతర భాషల్లోకి అనువాదం :

जिसे माँजा गया हो।

आघर्षित पात्र चमक रहे हैं।
आघर्षित, माँजा, माँजा हुआ, मांजा, मांजा हुआ

అర్థం : బట్టలు మురికిపోవడానికి చేసే పని

ఉదాహరణ : పనిమనిషిని ఉతికిన దుప్పట్లను ఎండలో ఆరబెట్టడం కోసం తీసుకెళ్ళింది.

పర్యాయపదాలు : ఉతికిన


ఇతర భాషల్లోకి అనువాదం :

पटक-पटक कर साफ किया हुआ (कपड़ा)।

धोबी ने आहत चादरों को धूप में सूखने के लिए फैला दिया।
आहत