పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి వ్యవస్థ అనే పదం యొక్క అర్థం.

వ్యవస్థ   నామవాచకం

అర్థం : నియమ నిబంధనలు కలిగి వుండేది

ఉదాహరణ : వైదిక కాలంలో నాలుగు వర్ణాల వ్యవస్థ నిర్ధారణ చేసినట్లు ఆధారాలున్నాయి.


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी काम का वह विधान जो शास्त्रों आदि के द्वारा निर्धारित हुआ हो।

वैदिक युग में चारों वर्णों की व्यवस्था का निर्धारण काम के आधार पर किया गया था।
व्यवस्था

An organized structure for arranging or classifying.

He changed the arrangement of the topics.
The facts were familiar but it was in the organization of them that he was original.
He tried to understand their system of classification.
arrangement, organisation, organization, system

అర్థం : సమాజం ద్వారా నిర్థేసితమైన ఒక పని చేసే ప్రత్యేక ప్రదేశం.

ఉదాహరణ : ఈ కార్యాలయం యొక్క సంస్థ ఎంత పనికిమాలినది అంటే ఎవరు సమయానికి పని చెయ్యరు.

పర్యాయపదాలు : కార్యాలయం, సంస్థ


ఇతర భాషల్లోకి అనువాదం :

समाज द्वारा निर्धारित किसी काम को करने की एक विशेष प्रचलित रीति या ढंग।

इस कार्यालय की व्यवस्था इतनी बेकार है कि कोई भी काम समय पर नहीं होता।
प्रबंध, प्रबन्ध, व्यवस्था

అర్థం : సమాజంతో సంబంధమున్న ఏదైన నియమము

ఉదాహరణ : హిందూ సంస్కృతిలో వివాహము ఒక అనేది మతపరమైన వ్యవస్థ.


ఇతర భాషల్లోకి అనువాదం :

राजनीतिक या सामाजिक जीवन से संबंध रखने वाला कोई नियम या विधान।

हिंदू संस्कृति में विवाह एक धार्मिक संस्था है।
संस्था

A custom that for a long time has been an important feature of some group or society.

The institution of marriage.
The institution of slavery.
He had become an institution in the theater.
institution