పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి వేరు అనే పదం యొక్క అర్థం.

వేరు   నామవాచకం

అర్థం : చెట్లకు భూమి నుండి ఆహారాన్ని తీసుకోవడానికి ఉపయోగపడేవి

ఉదాహరణ : ఆయుర్వేదంలో చాలా రకాలు వేర్లను ఉపయొగిస్తున్నారు.

పర్యాయపదాలు : మూలం


ఇతర భాషల్లోకి అనువాదం :

वनस्पतियों आदि का जमीन के अंदर रहने वाला वह भाग जिसके द्वारा उन्हें जल और आहार मिलता है।

आयुर्वेद में बहुत प्रकार की जड़ों का प्रयोग होता है।
चरण, जड़, पौ, मूल, सोर

అర్థం : వనస్పతి యొక్క భూగర్భ కాండము ఇది ఒక ఔషధములా పనికి వస్తుంది

ఉదాహరణ : వైద్యుడు ఒక మూలికను నూరి రోగికి త్రాగించాడు.

పర్యాయపదాలు : మూలిక, మూలికలు, వనమూలికలు


ఇతర భాషల్లోకి అనువాదం :

वनस्पति की वह जड़ जो औषध के काम में आती है।

वैद्य ने एक जड़ी पीसकर रोगी को पिलाया।
जड़ी

అర్థం : చెట్టు మూలం

ఉదాహరణ : మేము ఈ రకపు వేరుని వెతకాలి


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी कार्य का आरंभिक भाग।

हमें इस मामले की जड़ का पता लगाना होगा।
असल, असलियत, जड़, तह, नींव, नीव, नीवँ, बुनियाद, मूल

The fundamental assumptions from which something is begun or developed or calculated or explained.

The whole argument rested on a basis of conjecture.
base, basis, cornerstone, foundation, fundament, groundwork