అర్థం : విశిష్టతతో కూడిన అధికారం
ఉదాహరణ :
రాష్ట్రపతికి ఉరిశిక్షను రద్దుచేసే విశేషాధికారం కలదు.
పర్యాయపదాలు : గొప్పఅధికారం
ఇతర భాషల్లోకి అనువాదం :
वह अधिकार जो साधारणतः सब लोगों को प्राप्त न हो, पर कुछ विशिष्ट अवस्थाओं में किसी को विशेष रूप से प्राप्त हो।
आपात काल में राष्ट्रपति को विशेषाधिकार प्राप्त है।A right reserved exclusively by a particular person or group (especially a hereditary or official right).
Suffrage was the prerogative of white adult males.