అర్థం : పుంతకుని అలంకారం
ఉదాహరణ :
వక్రోక్తి రెండు విధాలుగా వుంటుంది అది శబ్ధ వక్రోక్తి మరియు అర్థ వక్రోక్తి.
పర్యాయపదాలు : వక్రోక్తి అలంకారం
ఇతర భాషల్లోకి అనువాదం :
साहित्य में एक अलंकार जिसमें किसी सुनी हुई बात का कुछ दूसरा ही अर्थ लगाया जाता है।
वक्रोक्ति दो प्रकार की होती है शब्द वक्रोक्ति और अर्थ वक्रोक्ति।అర్థం : ఎవరినైన బాధించుటకు నీచమైందిగా చూపించుటకు చెప్పే మాటలు స్పష్టంగా లేకుండా మరొకలా చెప్పుట.
ఉదాహరణ :
నేడు రాజకీయ నాయకులు ఒకరినొకరిపై వ్యంగ్యం చేసుకుంటారు.
పర్యాయపదాలు : ఎగతాళి, నిందాస్తుతి, వ్యంగ్యము
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी को चिढ़ाने, दुखी करने, नीचा दिखाने आदि के लिए कही जाने वाली वह बात जो स्पष्ट शब्दों में न होने पर भी अथवा विपरीत रूप की होने पर भी उक्त प्रकार का अभिप्राय या आशय प्रकट करती हो।
नेता जी विपक्षी का व्यंग्य सुनकर क्रोधित हो गए।Witty language used to convey insults or scorn.
He used sarcasm to upset his opponent.