పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి లక్ష్యము అనే పదం యొక్క అర్థం.

లక్ష్యము   నామవాచకం

అర్థం : ఏదైనా పనినైన సాధించడానికి ఉద్ధేశపూర్వకంగా ఉండేది.

ఉదాహరణ : అర్జుని యొక్క బాణం ఎల్లప్పుడు లక్ష్యం పై పడుతుంది.

పర్యాయపదాలు : గమ్యం, గురి


ఇతర భాషల్లోకి అనువాదం :

वह जिसे ध्यान में रखकर कोई वार या आघात किया जाए।

अर्जुन का बाण हमेशा लक्ष्य पर पड़ता था।
जद, ज़द, निशाना, बेझा, लक्ष्य

The goal intended to be attained (and which is believed to be attainable).

The sole object of her trip was to see her children.
aim, object, objective, target