అర్థం : రాజు రాణి ద్వారా శాసించబడిన క్షేత్రము
ఉదాహరణ :
మొగలుల కాలములో భారతదేశము చిన్నచిన్న రాజ్యాలుగా విభజించారు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : రాజ్యాంగము గల ప్రత్యేక మైన భూభాగము.ఇందులో ప్రాంతాలు, నగరాలు మొదలైనవి ఉంటాయి.
ఉదాహరణ :
భారతదేశము మనందరిది.
పర్యాయపదాలు : అధిరాజ్యము, దేశము, పట్టము, పుడమి, ప్రదేశము, రాష్ట్రము, సామ్రాజ్యము
ఇతర భాషల్లోకి అనువాదం :