అర్థం : ఏదైన పని భారాన్ని తనపైకి తీసుకొనుట.
ఉదాహరణ :
అతడు తన తండ్రి నిర్వహించు వ్యాపారాన్ని సక్రమంగా నిర్వహిస్తున్నాడు.
పర్యాయపదాలు : కాపాడు, నిర్వహించు, మోయు, సంరక్షించు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : పశువులను, పక్షులను, దగ్గరుంచుకొని వాటి బాగోగులను చూచుట
ఉదాహరణ :
కొందరు ప్రజలు ఇష్టంగా కుక్కను, పిల్లిని, చిలుకలు మొదలగువాటిని పెంచుకొంటారు
పర్యాయపదాలు : పరిపోషించు, పెంచు, పోషించు, సాకు, సాదు
ఇతర భాషల్లోకి అనువాదం :