పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ప్రశంస అనే పదం యొక్క అర్థం.

ప్రశంస   నామవాచకం

అర్థం : ఒకరి గురించి మరోకరు మంచిగా చెప్పటం

ఉదాహరణ : గోపాల్ సాహసంను అందరు ప్రశంసించారు.

పర్యాయపదాలు : పోగడ్త


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी वस्तु, व्यक्ति, आदि या उनके गुणों या अच्छी बातों के संबंध में कही हुई आदरसूचक बात।

प्रशंसा से सभी खुश और प्रोत्साहित होते हैं।
अभिनंदन, अभिनन्दन, अभिवंदन, अभिवन्दन, अभिवादन, अस्तुति, आशंसा, ईडा, तारीफ, तारीफ़, दाद, पालि, प्रशंसा, प्रशस्ति, प्रस्तुति, बड़ाई, मनीषा, वाहवाही, व्युष्टि, शंस, शस्ति, शाबाशी, श्लाघा, सराहना, स्तुति

An expression of approval and commendation.

He always appreciated praise for his work.
congratulations, extolment, kudos, praise

అర్థం : ఉన్నతమైనది

ఉదాహరణ : హిందీ సాహిత్యంలో ప్రేమ్ చంద్ యొక్క గొప్పతనాన్ని చెప్పడంలోఅతిశయోక్తి లేదు.

పర్యాయపదాలు : కీర్తి, గొప్పతనం, ఘనత, శ్రేష్ఠమైనది


ఇతర భాషల్లోకి అనువాదం :

The property possessed by something or someone of outstanding importance or eminence.

greatness, illustriousness

అర్థం : ఏవైన మాటలు, సలహాలు మీద ఆనందాన్ని వ్యక్తపరచడం.

ఉదాహరణ : నా మాటలపై తన ప్రశంస చూడడానికి మాత్రమే.

పర్యాయపదాలు : అభినందనం, పొగడ్త


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी बात,सुझाव आदि पर प्रसन्नता प्रकट करने की क्रिया या भाव।

मेरे वक्तव्य पर उसकी वाहवाही दिखावटी है।
अनुमोदन, आमोदन, वाहवाही

Enthusiastic approval.

The book met with modest acclaim.
He acknowledged the plaudits of the crowd.
They gave him more eclat than he really deserved.
acclaim, acclamation, eclat, plaudit, plaudits

అర్థం : భగవంతుని స్తుతించు వాక్యములు.

ఉదాహరణ : సన్యాసులు భగవంతుడి గుణగణాలను స్తుతిస్తుంటారు.

పర్యాయపదాలు : నుతి, పొగడిక, పొగడ్త, ప్రశంసనము, శ్లాఘనం, సన్నుతి, స్తుతి, స్తోత్రము


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी की प्रशंसा में गाया जानेवाला गीत।

संत लोग हमेशा प्रभु का गुणगान गाते रहते हैं।
अनुकीर्तन, अनुकीर्त्तन, अभ्युतक्रोशनमंत्र, गुणगान, प्रशंसा गीत

Offering words of homage as an act of worship.

They sang a hymn of praise to God.
praise

అర్థం : ఒకరి గుణాలు, కీర్తి గురించి పాటల ద్వారా వర్ణించుట.

ఉదాహరణ : ప్రాచీన కాలంలో రాజులను ప్రశంసిస్తు అనేక కావ్యాలు రచించినారు.

పర్యాయపదాలు : కీర్తి, నుతి, పొగడ్త, మెచ్చుకోలు, స్తుతిస్తు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी के गुण, यश, प्रशंसा आदि का गीत के माध्यम से वर्णन।

प्राचीन काल में बंदीजन अपने राजा-महाराजाओं का यशोगान करते नहीं थकते थे।
कीर्तन, कीर्त्तन, प्रशंसा गायन, यशोगान, वर्णना

అర్థం : మంచి గుణాలను మెచ్చుకోవటం

ఉదాహరణ : నేతాజీ యొక్క మంచి గౌరవమర్యాదలు ప్రశంసింపదగినవి.

పర్యాయపదాలు : పోగడ్త


ఇతర భాషల్లోకి అనువాదం :

वह जो किसी की प्रशंसा करे।

प्रशंसकों ने नेताजी की खूब आवभगत की।
प्रशंसक, प्रशंसी

An ardent follower and admirer.

buff, devotee, fan, lover