పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ప్రవేశంలేని అనే పదం యొక్క అర్థం.

ప్రవేశంలేని   విశేషణం

అర్థం : దాటుటకు వీలుకాని.

ఉదాహరణ : మోహన్ అదిరోహించలేని పర్వతాన్ని ఎక్కుటకు ప్రయత్నిస్తున్నాడు.

పర్యాయపదాలు : అదిరోహించలేని, ఎక్కలేని, చేరలేని, చేరుకోలేని, ప్రవేశించలేని


ఇతర భాషల్లోకి అనువాదం :

जिसके पार न जाया जा सके।

मोहन अपारगम्य पर्वत को पार करने की कोशिश कर रहा है।
अगम, अगम्य, अपारगम्य, दुष्पार्य, दुस्तर

Incapable of being passed.

impassable, unpassable

అర్థం : లోనికిరాని

ఉదాహరణ : ప్రవేశించని అతిధులను వెంటనే లోపలికి ప్రవేశింపచేయండి

పర్యాయపదాలు : దారి లేని, ప్రవేశించని


ఇతర భాషల్లోకి అనువాదం :

जो प्रविष्ट न हुआ हो।

अप्रविष्ट अतिथियों को शीघ्र ही भीतर प्रवेश करने दिया जाय।
अप्रविष्ट