అర్థం : చుట్ట నుండి పొగను వేగంగా పీల్చడం
ఉదాహరణ :
పొలంలో రైతు చేనుగట్టుపై కూర్చొని పొగ తాగుతున్నాడు
పర్యాయపదాలు : చుట్టకాల్చు, దమ్ముకొట్టు, పొగతాగు
ఇతర భాషల్లోకి అనువాదం :
तंबाकू या गाँजे का धुआँ जोर से खींचना।
खेत की मेड़ पर बैठकर किसान सुट्टा मार रहा था।Inhale and exhale smoke from cigarettes, cigars, pipes.
We never smoked marijuana.అర్థం : మత్తు మొదలైన బీడి, సిగరెట్ వాటిని పీల్చి పొగను బయటకు వదలటం
ఉదాహరణ :
పొగతాగడం నిశేధించబడినప్పటికీ ప్రజలు జనసంచారం వున్నచోట్ల పొగను తగుతున్నారు.
పర్యాయపదాలు : పొగతాగు
ఇతర భాషల్లోకి అనువాదం :
नशे आदि के लिए बीड़ी, सिगरेट आदि को सुलगाकर उसे बार-बार मुँह से खींचकर धुँआ मुँह में लेना और बाहर निकालना।
निषेध के बाद भी लोग सार्वजनिक स्थानों में धूम्र-पान करते हैं।Inhale and exhale smoke from cigarettes, cigars, pipes.
We never smoked marijuana.అర్థం : పొగాకు, గంజాయి మొదలగువాటి నోటితో పీల్చి బయటకు వదిలే క్రియ.
ఉదాహరణ :
శ్యామ్ తమ అమ్మ నాన్నలకు కనిపించకుండ ధూమపానము చేస్తున్నాడు. అతడు రోజులో చాలా సిగరెట్లను తాగుతాడు
పర్యాయపదాలు : ధూమపానము చేయు, పొగ త్రాగు
ఇతర భాషల్లోకి అనువాదం :
तम्बाकू, गाँजे आदि का धुआँ मुँह से खींचकर बाहर निकालना।
श्याम अपने माँ-बाप से छिपकर धूम्रपान करता है।Inhale and exhale smoke from cigarettes, cigars, pipes.
We never smoked marijuana.