పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి పర్యటకుడు అనే పదం యొక్క అర్థం.

పర్యటకుడు   నామవాచకం

అర్థం : పరిభ్రమించే ఉద్దేశముతో ఒక చోటి నుండి మరో చోటికి వెళ్ళే యాత్రికులు

ఉదాహరణ : తాజ్‍మహల్ చూడడానికి ప్రతి సంవత్సరము లక్షలాదిమంది పర్యటకులు వస్తారు.

పర్యాయపదాలు : విహారయాత్రికులు


ఇతర భాషల్లోకి అనువాదం :

घूमने के उद्देश्य से एक जगह से दूसरी जगह पर जानेवाला यात्री।

ताजमहल देखने के लिए हर साल लाखों पर्यटक आते हैं।
पर्यटक, सैलानी

Someone who travels for pleasure.

holidaymaker, tourer, tourist