పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి నాశనమగు అనే పదం యొక్క అర్థం.

నాశనమగు   క్రియ

అర్థం : ఏదైన కారణం వలన చెల్లాచదురుగా అగుట.

ఉదాహరణ : బలమైన తుఫాను వలన రాముయొక్క గుడిసె కూలిపోయింది

పర్యాయపదాలు : కూలిపోవు, పడిపోవు, పాడగు


ఇతర భాషల్లోకి అనువాదం :

तितर-बितर हो जाना।

तेज़ आँधी में राम की झोपड़ी उजड़ गई।
उजड़ना, उजरना

అర్థం : చిన్నాభిన్నంచేసి లాభం లేకుండా చేయడం

ఉదాహరణ : అందరిచేత మన్ననలందుకున్న ఈ ఇల్లు సమయంతో పాటు నాశనమయింది


ఇతర భాషల్లోకి అనువాదం :

टूट-फूटकर नष्ट होना।

कभी सबसे अच्छी मानी जाने वाली यह हवेली समय के साथ उजड़ गई।
उखड़ना-पुखड़ना, उजड़ना, उजरना, उदसना, ध्वस्त होना