పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి దావా అనే పదం యొక్క అర్థం.

దావా   నామవాచకం

అర్థం : ఆస్తి లేదా అధికార రక్షణ కొరకు వేసిన న్యాయస్థానంలో చేసిన వ్యాజ్యం

ఉదాహరణ : బిడల ప్రియంవద వీలునామా మూలంగా సంక్రమించే ఆస్తిపై విరుద్ధంగా దావా వేసింది.

పర్యాయపదాలు : వ్యాజ్యం


ఇతర భాషల్లోకి అనువాదం :

सम्पत्ति अथवा अधिकार की रक्षा या प्राप्ति के लिए चलाया हुआ मुक़दमा।

बिड़ला ने प्रियंवदा की वसीयत के विरुद्ध दावा किया है।
दावा

An assertion of a right (as to money or property).

His claim asked for damages.
claim

అర్థం : ఏదైనా వస్తువుపై అధికారికంగా ప్రకటన చేయడం

ఉదాహరణ : బాలికలు కూడా తమ తండ్రి ఆస్థిపైన దావా వేయవచ్చు.

పర్యాయపదాలు : క్లైమ్


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी वस्तु पर अधिकार प्रकट करने का कार्य।

लड़कियाँ भी अपने पिता की सम्पत्ति पर दावा कर सकती हैं।
क्लेम, दावा

An assertion of a right (as to money or property).

His claim asked for damages.
claim

అర్థం : ఒకరి మీద ఇంకోకరు ఫిర్యాదు చేయడం

ఉదాహరణ : ఈ కేసు న్యాయాలయంలో విచారణలో ఉంది.

పర్యాయపదాలు : అభియోగం, కేసు


ఇతర భాషల్లోకి అనువాదం :

अभियोग, अपराध, अधिकार या लेन-देन आदि से संबंध रखने वाला वह विवाद जो न्यायालय के सामने किसी पक्ष की ओर से विचार के लिए रखा जाए।

यह मुकदमा न्यायालय में विचाराधीन है।
अभियोग, कांड, काण्ड, केस, मामला, मुआमला, मुकदमा, मुकद्दमा, मुक़दमा, मुक़द्दमा, वाद

A comprehensive term for any proceeding in a court of law whereby an individual seeks a legal remedy.

The family brought suit against the landlord.
case, causa, cause, lawsuit, suit

దావా   విశేషణం

అర్థం : న్యాయాలయంలో హాజరైనటువంటి

ఉదాహరణ : రహీమ్ ద్వారా వేసిన దావా తిరస్కరించారు.


ఇతర భాషల్లోకి అనువాదం :

न्यायालय में उपस्थित किया हुआ।

रहीम द्वारा दायर मुकदमा खारिज हो गया।
दाख़िल, दाखिल, दायर