అర్థం : తాళం వేసే ఒక వాద్యం
ఉదాహరణ :
తబలా భోధకుడైన జాకీర్ హుస్సైన్ ఎప్పుడూ వేలితో తబల వాయిస్తూ నాట్యం చేస్తాడు, అప్పుడు శ్రోతలు భలె-భలె అంటూ లేస్తారు.
ఇతర భాషల్లోకి అనువాదం :
ताल देने का एक वाद्य, जिसमें दो बाजे एक साथ बजते हैं।
जब उस्ताद ज़ाकिर हुसैन की अंगुलियाँ तबले पर थिरकने लगती हैं तो श्रोता वाह-वाह कह उठता है।