అర్థం : హిందు ధర్మం ప్రకారం సృష్టికర్త
ఉదాహరణ :
నారదుడు బ్రహ్మ యొక్క మానస పుత్రుడు.
పర్యాయపదాలు : అంబుజగర్భుడు, అంభోజజన్ముడు, అంభోజయోని, అగ్రజన్ముడు, అజితుడు, అబ్జయోని, అరవిందసదుడు, ఆత్మయోని, ఆదికవి, ఉడ్డమోములవేలుపు, కమలజుడు, కర్త, గాంగేయగర్భుడు, చతురాననుడు, చతురాస్యుడు, చదువులదేవర, చదువులవేల్పు, తమ్మిచూలి, నలుమోమయ్య, నాభిజన్ముడు, నాళీకజుడు, నాళీకసనుడు, పద్మగర్భుడు, పద్మజుడు, పద్మభవుడు, పద్మయోని, పద్మలాంచనుడు, పద్మాసనుడు, పాశపాణి, పింగళూడు, పొక్కిలిచూలి, బమ్మ, బొజ్జదొర, బ్రహ్మ, బ్రహ్మదేవుడు, మృగయుడు, మెదటివేల్పు, వనజజుడు, వాణీరమణుడు, విధాత, విరించి, విశ్వయోని, విశ్వరేతసుడు, విశ్వస్రష్ట, విశ్వాత్ముడు, వేల్పుతాత, వేల్పుబెద్దన, వ్రేలురూపం, శలుడు, సరసిజభవుడు, సరోజయోని, సర్వతోముఖుడు, సాత్వికుడు, సారసగర్భుడు, సృష్టికర్త, స్తష్ట, స్వయంభువు, హంసరథుడు, హమ్సవాహనుడు
ఇతర భాషల్లోకి అనువాదం :
हिन्दुओं के एक देवता जो सृष्टि के सृजक माने जाते हैं।
नारद ब्रह्मा के वरद पुत्र हैं।The Creator. One of the three major deities in the later Hindu pantheon.
brahma