సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : బోదతో కప్పిన ఇల్లు
ఉదాహరణ : ఈ నది ఒడ్డున మత్చ్యకారుల గుడిసె వుంది.
పర్యాయపదాలు : కొట్టం
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
मिट्टी या घास-फूस आदि का बना छोटा घर।
Small crude shelter used as a dwelling.
అర్థం : గడ్డితో కట్టిన ఇల్లు.
ఉదాహరణ : రాము గ్రామాణికి దూరంగా నివసించుట కోసం ఒక కుటీరంను నిర్మించుకొన్నాడు.
పర్యాయపదాలు : ఇలారము, కుటము, కుటీరం, కొట్టము, గుడుసె, పర్ణశాల, పాక
घास-फूस की बनी हुई कुटी या झोपड़ी।
ఆప్ స్థాపించండి