అర్థం : ఏవైన వస్తువులు తగిలినప్పుడు కలిగే గంటు
ఉదాహరణ :
జారి పడిపొవడం కారణంగా మోహన్ కాలికి దెబ్బ తగిలింది.
పర్యాయపదాలు : దెబ్బ
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : శరీరం యొక్క భాగంలో కత్తి మొదలైనవాటి వల్ల కలిగే దెబ్బ.
ఉదాహరణ :
గాయం చాలా పెద్దగా వుంది.
ఇతర భాషల్లోకి అనువాదం :
शरीर का वह अंग या भाग जो कटने-फटने, सड़ने-गलने आदि के कारण विकृत हो गया हो या शरीर पर का कटा या चिरा हुआ स्थान।
घाव बहुत फैल गया है।అర్థం : దూరముగా వెళ్ళిన చిన్నని గొట్టము లాంటి చిన్న గాయం.దీని నుండి చీము కారుతుంటుంది
ఉదాహరణ :
చాలా సంవత్సరాల వరకు మందు పూయడం వలన లోతుగాపడిన వ్రణము బాగైంది.
పర్యాయపదాలు : దెబ్బ, లోతుగాపడిన వ్రణము
ఇతర భాషల్లోకి అనువాదం :