అర్థం : కూరలు రుచి రావడానికి వేసే దినుసులు
ఉదాహరణ :
జాపత్రి, జాజి కాయ, జీలకర్ర మొదలైనవి మసాల దినుసులు.మసాలా దినుసులను ఉపయోగించడం ద్వారా భోజనం రుచికరంగా చేయవచ్చు
పర్యాయపదాలు : మసాలా దినుసులు, మసాలాలు
ఇతర భాషల్లోకి అనువాదం :
कुछ खाद्य, पेय आदि पदार्थों को स्वादिष्ट, गुणकारी आदि बनाने के लिए उसमें डाला जाने वाला किसी वनस्पति का कोई भाग।
जावित्री,जायफल,जीरा आदि मसाले हैं।Any of a variety of pungent aromatic vegetable substances used for flavoring food.
spiceఅర్థం : లవంగం, యాలకులు, కసింద, దాల్చిన చెక్క, సొంఠి, నల్ల మిరియాలు, జాజికాయ, జాపత్రి, జీలకర్ర మొదలైన వాటి మిశ్రమం
ఉదాహరణ :
అన్ని రకాల కూరల్లో గరం మసాలాను వేయము.
ఇతర భాషల్లోకి అనువాదం :
लौंग, इलायची, तेज पत्ता, दालचीनी, सोंठ, काली मिर्च, जायफल, जावित्री, जीरा आदि मसालों का मिश्रण।
सभी सब्जियों में गरम मसाला नहीं डाला जाता।