అర్థం : ఒక్కొక్కటే ఒకరి తర్వాత ఒకరికిచేసి.
ఉదాహరణ :
క్రమముగా పిల్లలందరికీ పోలియో చుక్కలు వేసినారు.
పర్యాయపదాలు : క్రమబద్ధంగా, క్రమానుసారంగా, వరుసగా
ఇతర భాషల్లోకి అనువాదం :
एक-एक करके या एक के बाद एक।
क्रमशः सभी बच्चों को पोलिओ की ख़ुराक पिलाई गई।In proper order or sequence.
Talked to each child in turn.