పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ఎగిరిదూకు అనే పదం యొక్క అర్థం.

ఎగిరిదూకు   క్రియ

అర్థం : జింక నాలుగు కాళ్ళు పైకి ఎత్తి దూకుతూ పరిగెత్తే విధానం

ఉదాహరణ : అడవిలో జింకలు కుప్పిగంతులేస్తున్నాయి

పర్యాయపదాలు : కుప్పిగంతులేయు, గంతులేయు, గెంతు, చెంగు చెంగున ఎగురు


ఇతర భాషల్లోకి అనువాదం :

हिरन का दौड़ना जिसमें वह चारों पैर फेंकता है।

जंगल में हिरन चौकड़ी भर रहे थे।
चौकड़ी भरना, चौफाल कूदना

అర్థం : పిల్లలు నడిచేటపుడు కాళ్ళు విదిలిస్తూ ఉండడం.

ఉదాహరణ : పిల్లాడు గంతులేస్తూ ఉన్నాడు.

పర్యాయపదాలు : ఎగిరి దుముకు, గంతులు వేయు, గంతులేయు, చిందాడు, చిందులువేయు, చిందులేయు, దూకు


ఇతర భాషల్లోకి అనువాదం :

बच्चों आदि का उमंग में थोड़ी-थोड़ी दूर पर पैर पटकते हुए चलना।

बच्चा ठुमक रहा है।
ठुनकना, ठुमकना, थिरकना

Walk unsteadily.

Small children toddle.
coggle, dodder, paddle, toddle, totter, waddle