అర్థం : భూమధ్యరేఖకు పైన ఉండు ఉత్తర భూభాగం.
ఉదాహరణ :
ఉత్తర అర్థగోళం ఎల్లప్పుడు మంచుతో కప్పబడి ఉంటుంది.
ఇతర భాషల్లోకి అనువాదం :
विषुवत रेखा से ऊपर की ओर,पृथ्वी का उत्तरी भाग।
उत्तरी गोलार्ध में पृथ्वी के अक्ष के पास हमेशा बरफ़ जमी रहती है।