పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ఆడంబరం అనే పదం యొక్క అర్థం.

ఆడంబరం   నామవాచకం

అర్థం : పైన కనబడు అలంకరణ.

ఉదాహరణ : కబీరు దాసు ఆడంబరాలపైన వ్యంగపూరకమైన పద్యాలు రచించినారు.

పర్యాయపదాలు : అగుపించుట, కనిపించుట


ఇతర భాషల్లోకి అనువాదం :

Pretending that something is the case in order to make a good impression.

They try to keep up appearances.
That ceremony is just for show.
appearance, show

అర్థం : ఉత్సవాలలో, శుభకార్యాలలో ఉండే జనసమూహము

ఉదాహరణ : వీధిలో కోలాహలం చూసి ఏదో పండుగలా అనిపించింది.

పర్యాయపదాలు : కోలాహలం, పండుగ, వైభవం


ఇతర భాషల్లోకి అనువాదం :

उत्सव, त्योहार आदि पर या किसी अन्य कारण से किसी स्थान पर बहुत से लोगों के आते-जाते रहने की क्रिया, अवस्था या भाव।

मुहल्ले में चहल-पहल देखकर हम समझ गये की आज कोई उत्सव है।
अबादानी, आबादानी, आवादानी, गहमा-गहमी, गहमागहमी, चहल पहल, चहल-पहल, चहलपहल, चाल, धूम, धूम धड़क्का, धूम-धड़क्का, धूम-धाम, धूमधड़क्का, धूमधाम, रौनक, रौनक़

ఆడంబరం   విశేషణం

అర్థం : అన్ని సౌకర్యాలతోకూడిన

ఉదాహరణ : మంత్రిగారు ఆడంబరమైన జీవితం జీవిస్తున్నారు

పర్యాయపదాలు : విలాసవంతమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

जो ठाट से युक्त हो।

मंत्रीजी ठाटदार जीवन बिता रहे हैं।
ठाटदार