పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి అస్తవ్యస్తమైన అనే పదం యొక్క అర్థం.

అస్తవ్యస్తమైన   విశేషణం

అర్థం : ఇక్కడ అక్కడ వ్యాపించి ఉన్న

ఉదాహరణ : చెల్లాచెదరైన ప్రజలను ఒకే వరుసలో ఉండాల్సిందిగా మనవిచేశారు

పర్యాయపదాలు : చిన్నాభిన్నమైన, చెల్లాచెదరైన


ఇతర భాషల్లోకి అనువాదం :

जो इधर-उधर फैला हुआ हो या हो गया हो।

तितर-बितर भीड़ को पंक्तिबद्ध होने के लिए कहा गया।
अव्यवस्थित, अस्त-व्यस्त, अस्तव्यस्त, छिन्न-भिन्न, तितर-बितर, बेतरतीब

అర్థం : గందరగోళంగా వుండటం

ఉదాహరణ : ముంబాయ్ ఒక అస్తవ్యస్తమైన నగరం.

పర్యాయపదాలు : అల్లకల్లోలమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

भीड़-भाड़वाला या जहाँ कुछ कार्य हो रहे हों।

मुम्बई एक व्यस्त शहर है।
व्यस्त

Crowded with or characterized by much activity.

A very busy week.
A busy life.
A busy street.
A busy seaport.
busy