అర్థం : తన అభిప్రాయాన్ని సమర్ధించుట కొరకు ప్రమాణపూర్వకంగా ఏదైన చెప్పడం.
ఉదాహరణ :
సభలో ప్రధానమంత్రి తన అభిప్రాయాన్ని తెలియజేసాడు.
పర్యాయపదాలు : ఎరుకపరచు, తెలియజేయు, ప్రతిపాదించు, బోధపరచు, విధితపరచు, విశిధపరచు
ఇతర భాషల్లోకి అనువాదం :
अपना मत पुष्ट करने के लिए प्रमाणपूर्वक कुछ कहना।
संसद में प्रधानमंत्री ने अपने मत का प्रतिपादन किया।