అర్థం : ఏదేని వస్తువును బలవంతంగా లాక్కొనుట
ఉదాహరణ :
దోపిడీ దొంగలు యాత్రికుల మొత్తం సామానును అపహరించారు.
పర్యాయపదాలు : కాజేయు, కొల్లగొట్టు, దోచుకోవడం, దౌర్జన్యంగా తీసుకోవండం, పైబడి తీసుకొను, బలాత్కారంగా తీసుకొను
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఎవరూ లేని సమయంలో తనదికానిదాన్ని ఎలాగైన తీసుకెళ్ళడం
ఉదాహరణ :
దొంగతనం జరిగేసమయంలో పట్టుకోవాల్సిన కాపలాదారే దొంగతనం చేశాడు
పర్యాయపదాలు : కన్నంవేయు, కొట్టేయు, దొంగతనంచేయు, దొంగలించు
ఇతర భాషల్లోకి అనువాదం :
सेंध मारकर चोरी करना।
चौकीदार ने सेंधमार को उस समय पकड़ा जब वह सेंधमारी कर रहा था।అర్థం : ఎదుటివాళ్ల అనుమతి లేకుండా గుంజుకోవడం
ఉదాహరణ :
ఈ సంఘటనలో బందిపోటు దొంగ ప్రయాణీకుల దగ్గర దొంగిలించాడు.
పర్యాయపదాలు : దొంగిలించు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : అనుచిత పద్దతిలో అధికారం జమాయించుట.
ఉదాహరణ :
అతను రైతుల భూమిని కాజేశాడు.
పర్యాయపదాలు : అంకించు, కాజేయు, కొల్లగొట్టు, కొల్లపరుచు, కొల్లపుచ్చు, కొల్లపెట్టు, కొల్లలాడు, కొల్లాడు, చూరగొను, తస్కరించు, దొంగిలించు, దొంగీలు, దోచుకొను, లాక్కొను, లాగుకొను, వొడుచు, వొలుచు, హరించు
ఇతర భాషల్లోకి అనువాదం :